LIBRISTO
LIBROAMANTO
obligatorio
Entre a formar parte de una comunidad de amantes de los libros del mundo entero y acceda a un sinfín de ventajas. Crear una cuenta gratis
0
Envío gratuito con Zásilkovna para compras superiores a 59.99 €
Mensajería SEUR 4.99 Mensajería GLS 7.99 Mensajería Correos 5.49 Mensajería DHL 5.49 Punto SEUR 3.99

Envío gratis a partir de 69,99 euros.

Money Mind Signatures 2.0

Idioma TeluguTelugu
Libro Tapa blanda
Libro Money Mind Signatures 2.0 Sudheer Reddy Pamireddy
Código Libristo: 48193844
Editores Kasturi VIjayam, marzo 2025
చెట్లలో అడవిని చూడటం, కథల ఆలోచనలను అలవాటుగా మార్చుకోవడం ఎలా సాధ్యమో పాఠకులకు తెలియజేయడం "మనీ మైండ్ స... Descripción completa
? points 39 b
15.79
Almacenamiento externo Envío en 14-21 días

Hasta 30 días para devoluciones

చెట్లలో అడవిని చూడటం, కథల ఆలోచనలను అలవాటుగా మార్చుకోవడం ఎలా సాధ్యమో పాఠకులకు తెలియజేయడం "మనీ మైండ్ సిగ్నేచర్స్ 2.0" లక్ష్యం. వేలాది ఏళ్లుగా డబ్బు ప్రజల జీవన విధానంలో కీలక పాత్ర పోషిస్తోంది. ముద్రణ యంత్రం కనిపించే దాకా, ఇది గవ్వల రూపంలో, వస్తుమార్పిడి వ్యవస్థలో ప్రసారం అయ్యేది. ముద్రణ యంత్రం వచ్చిన తర్వాత, డబ్బుకు కొత్త చరిత్ర ప్రారంభమైంది. దానితో పాటు, మనుషుల తెలివితేటలు, నమ్మకాలు, ఆశయాలు- అన్నీ డబ్బు అనే 'పరిశ్రమ' లో ఒదిగి పోయాయి.

మన డబ్బు ఆలోచనలను నిరంతరం మెరుగుపరుచుకోవచ్చు. ప్రపంచాన్ని అందంగా మార్చే భవనాలు, ఆర్కిటెక్చర్ అన్నీ డబ్బుతో నిర్మించబడ్డాయి!. అయితే డబ్బు ఒక సాధన మాత్రమే. దీని గురించి అందరికి సరైన అవగాహన అవసరం. ఎకో చాంబర్ల వ్యక్తి మిమ్మల్ని పొగిడి, తప్పుదారి పట్టించి, మిమల్ని మూర్ఖత్వపు శిఖరాలకు చేర్చగలరు. అప్రమత్తంగా ఉండండి. అతి విశ్వాసాన్ని సామర్థ్యంగా పొరపడకండి. లేకపోతే, మీ ఎదుగుదలకు అవకాశాలు తగ్గిపోతాయి. ఈ కథలు చదవడం ద్వారా, మీరు ఆర్థిక విషయాల్లో అతి విశ్వాసాన్ని జయించడానికి మార్గం కనుగొంటారు. ఈ సంకలనంలోని పద్దెనిమిది కథలు డబ్బుపై మీ దృక్పథాన్ని విభిన్నంగా అర్థం చేసుకునేలా చేస్తాయి. మీ ఆలోచనలను ఎదుర్కొంటాయి. మెరుగు పరచుకోవాలనే ఆసక్తి మీలో ఉంటే, మీరు మీ ఫిల్టర్ బబుల్స్ ను బద్దలు కొడతాయి. డబ్బు ఎన్నడూ మిమల్ని సమర్థిస్తూ మాట్లాడదు. ఇది నిజమైన సత్యం. ఈ కథలను చదువుతూ, ఎంపిక చేసుకుంటూ ఉండగా, మునుపటి "మనీ మైండ్ సిగ్నేచర్స్ 1.0" లోనే ఇవన్నీ ముందుగా ఆలోచించబడ్డాయేమో అనే భావన మాకు కలిగింది. 'డబ్బు' కథలకు అసలు ముగింపు ఉండదని, అవి ఎల్లప్పుడూ మారుతూ, విస్తరిస్తూనే ఉంటాయని భావించాం. పరిమితులు, సరిహద్దులు లేని ఈ విషయాన్ని ఒకే చోట ముగించాలనే యత్నం మేమెవ్వరూ చేయలేదు.

Actriz & Políglota
EWA KASP para
Visualizar el vídeo
Ewa Kasp
Libristo tiene la oferta más extensa de literatura en idiomas extranjeros. Por eso compran aquí sus libros.

Sobre el libro

Nombre y apellidos Money Mind Signatures 2.0
Idioma Telugu
Encuadernación Libro - Tapa blanda
Fecha de publicación 2025
Número de páginas 184
EAN 9788197447587
ISBN 8197447586
Código Libristo 48193844
Editores Kasturi VIjayam
Peso 308
Dimensiones 152 x 229 x 11
Regale este libro hoy
Es fácil
1 Añadir al carrito y elegir Entregar como regalo en el checkout 2 Le enviaremos un vale 3 El libro llegará a la dirección del destinatario

Inicio de sesión

Inicie sesión en su cuenta. ¿No tiene una cuenta Libristo? ¡Cree una ahora!

 
obligatorio
obligatorio

¿No tiene cuenta? Descubra las ventajas de tener una cuenta Libristo.

Si tiene una cuenta Libristo, lo tendrá todo bajo control.

Crear una cuenta Libristo